Segmented Image

OCR Output

గురుశిష్యులు

[ప్రశ్నోపనిషత్తు)

ఉపనిషత్
కథలు

11222 పులిచెర్ల సాంబశివరావు

శిష్యులు సద్గురువు కోసం వెదకడం రోజుల్లో సామాన్య విషయం. మంచి గురువు
లభించడం వాళ్ళ పూర్వజన్మ పుణ్యఫలం. అదృష్టవశాత్తు వాళ్లకు పిప్పలాద మహర్షి
లభించాడు. శిష్యుల పేర్లు సుకేశుడు సత్యకాముడు, గార్యుడు, అశ్వలాయనుడు,

భార్గవుడు, కబంధి. ఆరుగురు శిష్యులు దర్భలను పట్టుకొని వినయంగా పిప్పలాదుని వద్దకు వెళ్లారు. వారిని చూసి
పిప్పలాద మహర్షి సంతోషించాడు.

66 మీరందరూ శ్రద్ధగా ఒక ఏడాది పాటు బ్రహ్మచర్య దీక్షతో
ఆశ్రమంలో గడపాలి" అని చెబుత “ఇక్కడ ఉండే కాలంలో మీకు
‘బ్రహ్మం' గురించి ఎటువంటి సందేహం కలిగినా నన్ను అడిగి సమా
ధానాలు తెలుసుకో ఉత్సాహంతో విద్యను అభ్యసించండి” అని
పిప్పలాదుడు శిష్యులను ప్రోత్సహించాడు.

୧୨ శిష్యులలో ఒకడి పేరు కబంధుడు. అతడు గురువుగారిని
ప్రశ్నించాడు. “మన Gx
So కనబడే ప్రపంచం ఎలా ప్రారంభం
అయింది?"

పిప్పలాదుడు ఇలా సమాధానం ఇచ్చాడు
66 'బ్రహ్మ సంకల్పమే ఈ సృష్టికి మూలం. ఆయన
వాక్కు, తపః ఫలంగా ప్రకృతి ఉద్భవించింది
సూర్యకాంతి వలన లోకం శక్తిమంతమౌతున్నది
బ్రహ్మ తపస్సు ec
3
792 ఆదర్శం. అలా తపస్సుచేసే
వాళ్లకి బ్రహ్మానందం కలుగుతుంది හුධි ముమ్మా
කී
S:
5. సత్యం.

ఒకరో భార్గవుడు అనే శిష్యుడు “గురూత్తమా! ప్రజాపతి అయిన
బ్రహ్మ నుండి ప్రాణి ఉత్పన్నమైనదన్నారు. సృష్టిలో ప్రాణికి ఏది
19
ఆధారం?" e అడిగాడు.
పిప్పలాదుడు నేర్పుగా సమాధానం ఇచ్చాడు “ఆకాశం, వాయువు
అగ్ని, జలం, పృథ్వి, వాక్కు, నేత్రాలు, చెవులు. మనస్సు అని కొందరు
అనుకుంటారు. ప్రాణం తానే అన్నిటికంటే అధికమైనదాన్నని

ఉదయాన్నే సూర్య నమస్కారం చేస్తే ఆరోగ గ్యం, శుభప్రదం.

Voice Sample
In the final module, OCR output text is given to the Deepvoice TTS that creates the Daisy supported audio files.